నేటి రాశిఫలాలు 08.04.2021
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_08, ఏప్రియల్ , 2021_* *_బృహస్పతి వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం కలదు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. *_గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. *_కనకధార స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి_* .
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
చేపట్టిన పనులలో ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధికై మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. *_శివారాధన మంచినిస్తుంది_* .
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
శ్రమ ఫలిస్తుంది. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. *_విష్ణు ఆరాధన శుభప్రదం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సహాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. *_హనుమాన్ చాలీసా చదివితే మంచిది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. *_దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం_* .
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ఈరోజు
మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు ఫలిస్తాయి. *_శివస్తోత్రం పఠిస్తే మంచిది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
మంచి ఆలోచనలతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. *_శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది_* .
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకండా చూసుకోవాలి. ఇష్టసల్లాపం ఉంది. కొత్తవస్తువులు కొంటారు. *_ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
కొన్ని కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. నూతన వస్తువులను కొంటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. *_ఆంజనేయ ఆరాధన మంచిది_*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. *_ఇష్టదైవారాధన శుభదాయకం._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
No comments:
Post a Comment