*శుభోదయం*
*నిజంగా ప్రేమించేవారెవరైనా ప్రపంచంలోకెల్లా అందమైనవారిని కోరుకోరు.*
*తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలిగేవారిని మాత్రమే కోరుకొంటారు .*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
*శుభోదయం*
*తప్పు జరిగినప్పుడు మనల్ని వదలి వెళ్ళిపోయేవారే ఎక్కువ మంది ఉంటారు!*
*కానీ మన తప్పుని మన్నించి సరిదిద్ది మనకు తోడుండేవారు చాలా తక్కువ మంది ఉంటారు!*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
*శుభోదయం*
*ఎంత సంపాదించినా కలగని ఆనందం.*
*ఒక మంచి మిత్రుణ్ణి సంపాదించినపుడు కలుగుతుంది.*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
No comments:
Post a Comment